Shardul Thakur: ఈ సీజన్ లో ఆడతానని అనుకోలేదు 7 d ago

ఐపీఎల్ వేలంలో ఎంపిక కాకపోవడంతో ఈ సీజన్ లో ఆడతానని అనుకోలేదని LSG బౌలర్ శార్దూల్ ఠాకూర్ పేర్కొన్నారు. ‘నేను కౌంటీ క్రికెట్ ఆడాలని ప్లాన్ చేసుకున్నా.. రంజీలో ఆడుతున్నప్పుడు జహీర్ ఖాన్ ఫోన్ చేసి నన్ను రీప్లేస్ మెంట్‌గా తీసుకుంటామన్నారు. జీవితంలో ఎత్తు పల్లాలు ఒక భాగంగా ఉంటాయి. నేను ఎప్పుడూ నా స్కిల్స్ నే నమ్ముకుంటా’. అని తెలిపారు. అయితే, గాయం కారణంగా టోర్నీకి దూరమైన మోహ్సిన్ ఖాన్ స్థానంలో శార్దూల్ జట్టులోకి వచ్చారు.